ప్రభాస్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్… 20 మూవీ అప్ డేట్స్

-

తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ మరో గుడ్ న్యూస్… కొద్దికాలంగా ప్రభాస్ కు సంబంధించి 20వ సినిమా అప్ డేట్స్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే…

- Advertisement -

అయితే వారికి చిత్ర యూనిట్ గుడ్ న్యూస్ చెప్పింది… ఈ నెల 10వతేదీ ఉదయం 10 గంటలకు సినిమా టైటిల్ ఫస్ట్ లుక్ విడుదల చేయనున్నట్లు యూవీ క్రియేషన్స్ ప్రకటించింది… ఈమేరకు ట్వీట్ కూడా చేసింది… కాగా ప్రభాస్ నటిస్తున్న చిత్రానికి పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది… ఈసినిమాని రాధా కృష్ణకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు…

Read more RELATED
Recommended to you

Latest news

Must read

సిరాజ్‌కు నో ఛాన్స్.. మండిపడ్డ గవాస్కర్

Alltimereport : న్యూజిలాండ్‌తో టెస్ట్‌ సిరీస్‌కు భారత్ సన్నద్ధమైంది. గురువారం నుంచి...

ఓయూలో జాబ్ మేళా.. 100 ఉద్యోగాలు!

Alltimereport : ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు శుభవార్త. ఉస్మానియా యూనివర్సిటీ...