ప్రభాస్ 4 సినిమాల బడ్జెట్ ఎంతో తెలుసా బాలీవుడ్ రికార్డ్

-

ప్రభాస్ 2021 ఏడాదిలో ఫుల్ బిజీ అనే చెప్పాలి, చేతిలో నాలుగు సినిమాలు ఉన్నాయి ఇవన్నీ పూర్తి అవ్వడానికి 2022 కి అవుతుంది అంటున్నారు అందరూ… ఇక టాలీవుడ్ లో బాగా బిజీ హీరోగా ఉన్నాడు ప్రభాస్, ఇక పాన్ ఇండియా హీరోగా వరుస సినిమాలు చేస్తున్నారు. అయితే ప్రభాస్ సినిమా అంటే నిర్మాతలు ఎంతైనా పెట్టుబడి పెట్టడానికి సిద్దంగా ఉన్నారు.

- Advertisement -

తాజాగా నాలుగు సినిమాల మార్కెట్ భారీగా ఉంది…అన్ని భాషల్లోనూ ప్రభాస్కు ఇప్పుడు మార్కెట్ ఉంది. బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ తో పాన్ ఇండియా సినిమాలే ప్లాన్ చేస్తున్నారు, అందుకే నిర్మాతలు పెట్టుబడికి రెడీ అంటున్నారు..

ప్రభాస్ రాబోయే 4 సినిమాల బడ్జెట్ 1000 కోట్లు దాటుతుందట..
రాధాకృష్ణ కుమార్ తెరకెక్కిస్తున్న రాధే శ్యామ్ బడ్జెట్ దాదాపు 140 కోట్లు.
ప్రశాంత్ నీల్ చేస్తున్న సలార్ సినిమా 150 కోట్ల రూపాయలు
ఆదిపురుష్ పౌరాణిక చిత్రం 300 కోట్ల బడ్జెట్.
నాగ్ అశ్విన్, ప్రభాస్ సినిమా కోసం 400 కోట్లు ..
మొత్తం 1000 కోట్ల బడ్జెట్ అని టాలీవుడ్ టాక్.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది....

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట...