ప్రభాస్ ఆదిపురుష్ లో లక్ష్మణుడుగా యంగ్ హీరో

ప్రభాస్ ఆదిపురుష్ లో లక్ష్మణుడుగా యంగ్ హీరో

0
84

తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ వరుస చిత్రాలు చేస్తున్నాడు.. ప్రస్తుతం రాధేశ్యామ్ చేస్తున్న ప్రభాస్ ఆ తర్వా నాగ్ అశ్విన్ తో ఒక చిత్రం చేస్తున్నారు.. ఈ ప్రజెక్ట్ పూర్తి అయిన తర్వాత డార్లింగ్ బాలీవుడ్ లో ఆదిపురుష్ తో ఎంట్రీ ఇవ్వనున్నాడు…

హిందీతోపాటు మరో నాలుగు భాషల్లో విడుదల చేయనున్నారు.. ఈ మూవీ వచ్చే ఏడాది సెట్స్ పై వెళ్లనుంది…. ప్రభాస్ రాముడుగా సైఫ్ అలీఖాన్ రావణాసురుడుగా కనిపిస్తున్నట్లు ఇటీవలే చిత్ర బృంధం అధికారికంగా తెలిపింది…

దీంతో ఈ ప్రాజెక్ట్ అంచనాలు మరింత పెంచుతున్నాయి… తాజాగా ఈ చిత్రం గురించి ఒక వార్త హల్ చల్ చేస్తోంది… రాముడుకి తమ్ముడి పాత్ర లక్ష్మణుడి పాత్రలో దక్షిణాది యంగ్ హీరో కనిపించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి…