ప్రభాస్ కెరియర్లో టాప్ 10 హిట్ చిత్రాలు ఇవే

ప్రభాస్ కెరియర్లో టాప్ 10 హిట్ చిత్రాలు ఇవే

0
78

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అద్బుతమైన నటన చేసే హీరో అని చెప్పాలి, వరల్డ్ వైడ్ బాహుబలితో ఫేమస్ అయ్యాడు ప్రభాస్ రాజ్, సింపుల్ గా మన పక్కింటి కుర్రాడిలా ఉంటాడు ప్రభాస్ ..అంతే సౌమ్యం మాట తీరు తో అందరితో కలిసినట్టే ఉంటాడు ప్రభాస్ ..అందుకే టాలీవుడ్ లో వివాదాలు లేని స్టార్ హీరో అంటారు ప్రభాస్ ని. అయితే ప్రభాస్ టాప్ చిత్రాలు ఇప్పుడు చూద్దాం.

2002 ఈశ్వర్
2003 రాఘవేంద్ర
2004 వర్షం
2004 అడవి రాముడు
2005 చక్రం
2005 ఛత్రపతి
2006 పౌర్ణమి
2007 యోగి
2007 మున్నా
2008 బుజ్జిగాడు
2009 బిల్లా
2009 ఏక్ నిరంజన్
2010 డార్లింగ్
2011 మిస్టర్ పర్ఫెక్ట్
2012 రెబెల్
2013 మిర్చి
2015 బాహుబలి ద బిగినింగ్
2017 బాహుబలి 2: ది కన్ క్లూజన్
2019 సాహో

ఇలా అత్యధిక వసూళ్లు చేసిన సినిమా బాహుబలి కూడా ప్రభాస్ రికార్డులో ఉంది, తాజాగా ప్రభాస్ మరో రెండు చిత్రాలు సెట్స్ పై పెట్టారు.