ప్రభాస్ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ ఆయనేనా

ప్రభాస్ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ ఆయనేనా

0
97

ప్రభాస్ కొత్త చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది, తాజాగా మరో కొత్త చిత్రం కూడా ఆయన అనౌన్స్ చేయడంతో ఇక వచ్చే రెండు సంవత్సరాలు ఆయన చాలా బిజీగా సినిమాలతో ఉంటారు అనేది తేలిపోయింది, ఇక 20వ చిత్ర షూటింగ్లో బిజి బిజీగా ఉన్నారు ప్రభాస్…

జిల్ ఫేమ్ రాధాకృష్ణ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. పీరియాడికల్ లవ్స్టోరిగా తెరకెక్కుతోన్న ఈ చిత్రం ప్రస్తుతం యూరప్లోని జార్జియాలో చిత్రీకరణను జరుపుకుంటోంది. .ఇక అక్కడ కరోనా ఎఫెక్ట్ కొద్దిగా ఉన్నా కొన్ని సన్నివేశాలు చాలా దూరంగా వెళ్లి షూట్ చేస్తున్నారు…ఇక కరోనాకు కూడా చిత్ర యూనిట్ భయపడకుండా చేస్తోంది, అయితే తాజాగా ఈ సినిమాకి సంగీతం ఎవరు అందిస్తున్నారు అనేది చూస్తే

ఈ సినిమాకు అమిత్ త్రివేది నేపథ్య సంగీతాన్ని అందిస్తాడని వార్తలు వినపడుతున్నాయి. యువీ క్రియేషన్స్, గోపీకృష్ణా మూవీస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. మరి తాజాగా దీనిపై అమిత్ కు బాధ్యతలు అప్పగిస్తారు అని తెలుస్తోంది, ఉగాది రోజున దీనికి సంబంధించి ఏదైనా అప్ డేట్ వస్తుంది అని చూస్తున్నారు అందరూ.