పెళ్లి చేసుకోమని అనుష్కకు ప్రభాస్ సలహా

పెళ్లి చేసుకోమని అనుష్కకు ప్రభాస్ సలహా

0
94

నిన్నమొన్నటి వరకు సాహో ప్రమోట్ చేస్తూ బిజీ బిజీగా కాలం గడిపాడు ప్రభాస్. అనేక హిందీ ఛాన ల్స్ నిర్వహించే గేమ్ షోలకు ప్రభాస్ అతిథిగా రావడమే కాకుండ చాలా షోలో పాల్గొంటున్న అనేక మంది అడిగిన చిలిపి ప్రశ్నలకు తెలివిగా సమాదానాలు ఇచ్చారు.

ఈ సందర్భంలో ఓ కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రభాస్‌కు అనుష్కతో పెళ్లి ఎప్పుడు అనే ఒక చిలిపి ప్రశ్న ఎదురైంది. అని తెలుస్తోంది. దీనికి కొంత అసహనానికి లోనైన ప్రభాస్ తన అసహనాన్ని బయుటపడనియ్యకుండా షాకింగ్ కామెంట్స్ చేశాడు.

తమ ఇద్దరికీ ఎలాంటి సన్నిహిత్యం లేదని చెబుతున్న మీడియా పట్టించుకోకుండా కథనాలు వ్రాస్తున్న పరిస్థితుల్లో తమ ఇద్దరిలో ఎవరో ఒకరికీ ముందుగా పెళ్లి అయితేకాని ఈ వార్తలు అదుపులోకి రావు అంటూ జోక్ చేసినట్లు సమాచారం. అనుష్కను తనకు నచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకుని ఈ గాసిప్పులకు చెక్ పెట్టమని అడగాలని ఉంది అంటూ ప్రభాస్ జోక్ చేశాడు. దీంతో యాంకర్‌తో పాటు ఆ కార్యక్రమ రికార్డింగ్‌లో పాల్గొన్న వారందరు విపరీతంగా నవ్వారాని టాక్.