ప్రభాస్ సినిమాలో 125 కోట్ల రూపాయలు కేవలం దానికే ఖర్చు చేస్తున్నారట

-

ప్రభాస్ – నాగ అశ్విన్ కాంబో గురించి ఇప్పుడు టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకూ చర్చ జరుగుతోంది, ఇప్పుడు రెండు అతి పెద్ద ప్రాజెక్టులు వరుసగా చేస్తున్నాడు ప్రభాస్, రెండూ పాన్ ఇండియా చిత్రాలే. అయితే నాగ్ అశ్విన్ ప్రభాస్ చిత్రంలో అమితాబ్ బచ్చన్ కూడా కీలక పాత్ర చేయనున్నారు, చిత్ర యూనిట్ ప్రకటన చేసింది…దీపికా పదుకొణెలాంటి స్టార్లు ఇప్పటికే ఈసినిమాలో చేరారు.

- Advertisement -

అయితే ఈ సినిమాలో ఇంకా ఎవరెవరు ఉన్నారు అనే ఆతృత అభిమానుల్లో ఉంది, కాని ఈ సినిమాలో చాలా మంది సీనియర్ స్టార్లని తీసుకుంటున్నారట, అంతేకాదు ఇందుకోసం తమిళ, మలయాళ చిత్రసీమ నుంచి ఒక్కో అగ్ర కథానాయకుడు ఈ ప్రాజెక్టులోకి ఎంట్రీ ఇస్తారని సమాచారం.

అయితే ఈ సినిమాకి దాదాపు 250 కోట్ల రూపాయల బడ్జెట్ అయితే ఇందులో దాదాపు 125 కోట్ల రూపాయల వరకూ రెమ్యునరేషన్ కే ఖర్చు అవుతుంది అని తెలుస్తోంది.. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న చిత్రమిది. అన్ని భాషల వారినీ ఆకట్టుకోవాలి. అందుకే. వివిధ భాషలకు చెందిన నటీనటులకు ఈ సినిమాలో చోటు కల్పించబోతున్నారు. ముఖ్యంగా సినిమాకి మంచి హైప్ వచ్చింది అనేది తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

GV Reddy | ఏపీ ఫైబర్‌నెట్ ఛైర్మన్ పదవికి జీవీ రెడ్డి రాజీనామా..

ఏపీ ఫైబర్ నెట్ ఛైర్మన్ పదవికి జీవీ రెడ్డి(GV Reddy) రాజీనామా...

Delhi Assembly | ఖాళీ ఖజానా కాదు.. ఢిల్లీ అసెంబ్లీ తొలిరోజే రగడ

ఢిల్లీలో 27 ఏళ్ళ తర్వాత అధికారంలోకి వచ్చిన బీజేపీ తొలి అసెంబ్లీ(Delhi...