ప్రభాస్ కోసం అన్ని వదిలేస్తా…. కన్నీరు పెట్టిన అనుష్క

ప్రభాస్ కోసం అన్ని వదిలేస్తా.... కన్నీరు పెట్టిన అనుష్క

0
99

తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన హీరోయిన్ స్వీటీ అనుష్క పూష్కర కాలం నాటినుంచి స్టార్ హీరోయిన్ గా చలామనీ అవుతోంది… ఈ ముద్దుగుమ్మకు లేడీ ఓరియెంటేడ్ సినిమాలు మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి… తాజాగా ఈ ముద్దుగుమ్మ బుల్లితెరలో ప్రసారమయ్యే ఓ ప్రోగ్రామ్ లో పాల్గొంది…

ఆ ప్రోగ్రామ్ లో యంగ్ రెబల్ స్టార్ హీరో ప్రభాస్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తూ కన్నీరు పెట్టుకుంది… ఈ ప్రోగ్రామ్ లో యాంకర్…. స్వీటికి రెండు ప్రశ్నలు వేసింది… అందులో ఒకటి వదులుకోవాలని చెప్పింది… అలాంటప్పుడు ఏం వదులు కుంటావని అడిగింది ఇంతకు ఏం ఆ ప్రశ్నలు అంటే…

ప్రభాస్ తో సినిమాలు మనేస్తారా రెండవది ప్రభాస్ తో స్నేహం మానేస్తావా అని అడిగింది వెంటనే అనుష్క ప్రభాస్ తో కోసం సినిమాలు వదులుకుంటానని చెప్పింది… ఆ తర్వాత కన్నీరు కూడా పెట్టుకుంది… ప్రస్తుతం ఈ ప్రోగ్రామ్ కు సంబంధించిన ప్రోమో యూట్యూబ్ లో ట్రెండింగ్ లో ఉంది…..