ప్రభాస్ ను పెళ్లి చేసుకోవడంపై మెగా డాటర్ క్లారిటీ…

ప్రభాస్ ను పెళ్లి చేసుకోవడంపై మెగా డాటర్ క్లారిటీ...

0
92

కరోనా దాటికి దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతోంది… ఈ లాక్ డౌన్ ప్రభావం ఇండస్ట్రీపై కూడా పడింది… దీంతో అందరు షూటింగ్ లను వాయిదా వేసుకుని ఇళ్లకే పరిమితం అయ్యారు.. కానీ అభిమానులకు మాత్రం మరింత దగ్గర అయ్యారు…

ఎప్పుడు సినిమాలు షూటింగ్ లు అంటు ఫుల్ బిజీగా ఉంటే సినీ స్టార్స్ లాక్ డౌన్ కారణంగా అభిమానులకు దగ్గర అయ్యారు… సోషల్ మీడియా ద్వారా అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇస్తున్నారు.. తాజాగా మెగా డాటర్ నిహారిక తన అభిమాని అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చాంది…

మీరు ప్రభాస్ ను పెళ్లి చేసుకుంటున్నారా అని ప్రశ్నించాడు ఇందుకు నిహారిక క్లారిటీ ఇస్తూ… మిమ్మల్ని నిరాశపరుస్తున్నందుకు క్షమించండి ఆ వార్తలన్నీ అవాస్తవాలు నేను ప్రభాస్ ను లవ్ చేయడంలేదు… పెళ్లి చేసుకోవడం నిజం కాదని చెప్పింది నిహారిన…