నిరాశలో ఉన్న ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. సలార్ కొత్త రిలీజ్ డేట్ ఇదే!

-

యంగ్ రెబల్ స్టార్ ప్రతిష్టాత్మకంగా నటిస్తోన్న సలార్ చిత్రం(Salaar Movie) మరోసారి వాయిదా పడటంతో డార్లింగ్ తీవ్ర నిరాశలో ఉన్నారు. ఆదిపురుష్ కూడా పలుమార్లు వాయిదా పడి రిజల్ట్స్ నెగిటివ్‌గా రావడంతో ఫ్యాన్స్ హర్ట్ అవుతున్నారు. ఇదిలా ఉండగా.. నిరాశలో ఉన్న ఫ్యాన్స్‌కు సలార్ చిత్ర బృందం శుభవార్త చెప్పడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. తాజాగా సలార్‌ సినిమాకు సంబంధించిన కొత్త రిలీజ్‌ డేట్‌ ఒకటి నెట్టింట తెగ వైరల్‌ అవుతుంది.

- Advertisement -

సలార్ సినిమా(Salaar Movie)ను నవంబర్‌ నెలలో రిలీజ్‌ చేయాలని ప్లాన్‌ చేస్తున్నారు. పక్కాగా ప్లాన్‌ చేసి.. పోటీ లేని డేట్‌ను చూస్తుందట. ఇందులో నిజమెంతుందో తెలియాలంటే మేకర్స్‌ నుంచి అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే. ప్రశాంత్‌ నీల్‌(Prashanth Neel) దర్శకత్వం వహించిన ఈ సినిమా రెండు పార్టులుగా తెరకెక్కుతుంది. తొలి భాగాన్ని ఈ నెలాఖరులో రిలీజ్‌ చేసి ఆపై రెండో భాగంపై కసరత్తులు చేయాలని ముందుగా ప్లాన్‌ చేసుకున్నారట.

Read Also: విజయ్ దేవరకొండ క్లీన్ హిట్.. ‘ఖుషి’ కలెక్షన్ల జోరు
Follow us on: Threads, Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

వైసీపీ హయాంలో అభివృద్ధి శూన్యం.. ప్రధాని మోదీ తీవ్ర విమర్శలు..

వైసీపీ ప్రభుత్వంలో అవినీతి ఫుల్ స్పీడ్‌లో ఉండగా, అభివృద్ధికి బ్రేక్ పడిందని...

జగన్‌ పాలనపై రేణుకాచౌదరి తీవ్ర విమర్శలు

ఏపీ సీఎం వైఎస్ జగన్‌పై తెలంగాణ సీనియర్ కాంగ్రెస్ నాయకురాలు, రాజ్యసభ...