సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్న ప్రభాస్ సిస్టర్….

-

తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన కృష్ణంరాజు కుటుంబం నుంచి మరోకరు ఎంట్రీ ఇవ్వనున్నారని వార్తలు వస్తున్నాయి…. ఇప్పటికే కృష్ణంరాజు సోదరుడు కుమారుడు ప్రభాస్ ఎంట్రీ ఇచ్చి ఇండస్ట్రీలో స్టార్ హీరోగా పేరు తెచ్చుకున్నారు…

- Advertisement -

రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి, బాహుబలి2లో ప్రభాస్ నటించి పాన్ ఇండియా స్టార్ గుర్తింపు తెచ్చుకున్నారు… అయితే ప్రస్తుతం ప్రభాస్ 20వ చిత్రం రాధే శ్యామ్ లో నటిస్తున్నాడు… ఈ చిత్రాని సంబంధించిన ఫస్ట్ లూక్ కూడా విడుదల అయింది…

అయితే ఈ చిత్ర నిర్మాణంలో ప్రభాస్ సోదరి ప్రసీద ఉంది… ఈమెతోపాటు వంశీ ప్రమోద్ లు ఉన్నారు… అయితే ప్రమోద్ కూడా కృష్ణంరాజు బంధువే… మరోవైపు ప్రసీద నిర్మాతగా వ్యవహరిస్తూనే మరోవైపు ఓటీటీ ప్లాట్ ఫామ్ లో అడుగు పెట్టే యోచనలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి..

Read more RELATED
Recommended to you

Latest news

Must read

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది....

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట...