అతను కష్టం తెలిసిన మనిషి – ప్రభాస్ శ్రీను

అతను కష్టం తెలిసిన మనిషి - ప్రభాస్ శ్రీను

0
127

టాలీవుడ్ లో టాప్ కమెడియన్స్ లో ఒకరు ప్రభాస్ శ్రీను అతను తాజాగా ఒక వెబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చారు ఆ ఇంటర్వ్యూ లో ప్రభాస్ శ్రీను సాయి ధరమ్ తేజ్ గురించి మాట్లాడుతూ తేజ్ నాకు బాగా ఇష్టమైన మనిషి.ఎంత మంచి వ్యక్తి అంటే మేము డ్రెస్ బయట చేంజ్ చేసుకుంటూ ఉంటే అన్నయ్య నా కార్వాన్ లో డ్రెస్స్ చేంజ్ చేసుకోండి అంటారు.తేజ్ కష్టం తెలిసిన మనిషి.

అంత పెద్ద ఫ్యామిలీ నుండి వచ్చి కూడా కొంచెం కూడా స్టైల్ కొట్టకుండా చాల సింపుల్ గా ఉంటారు అందుకే నాకు తేజ్ అంటే చాల ఇష్టం అని చెప్పారు.