Kalki 2898 AD Glimpse | ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ప్రాజెక్ట్-కే స్టోరీ ఇదే!

-

Kalki 2898 AD Glimpse | ప్రభాస్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ప్రాజెక్ట్-K అప్‌డేట్ వచ్చేసింది. నాగ్‌అశ్విన్‌ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాకు కల్కి 2898 ఏడీ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. గురువారం రాత్రి అమెరికా కామిక్‌కాన్‌ వేడుకల్లో ఈ చిత్ర ఫస్ట్‌ గ్లింప్స్‌(Kalki 2898 AD Glimpse)తో పాటు టైటిల్‌ను రివీల్‌ చేశారు. కలియుగం చివరలో శ్రీమహావిష్ణువు కల్కి అవతారంలో వస్తాడని.. ప్రపంచాన్ని చీకటి కమ్మేసినప్పుడు ఒక శక్తి కల్కిలా ఉద్భవిస్తుందని మన పురాణాలు చెబుతున్నాయి.

- Advertisement -

దీన్ని ఆధారంగా చేసుకుని ఒక సైన్స్‌ ఫిక్షన్‌గా ఈ సినిమా తెరకెక్కుతున్నట్లు ఫస్ట్‌ గ్లింప్స్‌ చూస్తే తెలుస్తోంది. కాగా, ఈ సినిమాలో లోకనాయకుడు కమల్ హాసన్(Kamal Haasan), బాలీవుడ్ బిగ్ బీ అమితా బచ్చన్(Amitabh Bachchan), బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే(Deepika Padukone) కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

 

Read Also: నా ఫేవరెట్ పవన్ కల్యాణ్ మూవీ అదే: హీరోయిన్

Follow us on: Threads, Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది....

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట...