Nayakudu | తెలుగులో విడుదలైన తమిళ మూవీకి ప్రభాస్ సపోర్ట్

-

ఉదయనిధి స్టాలిన్, వడివేలు, కీర్తి సురేశ్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం నాయకుడు(Nayakudu). ఈ సినిమా తమిళంలో భారీ హిట్ అయింది. దీంతో నిర్మాతలు శుక్రవారం తెలుగులో రిలీజ్ చేశారు. కోలీవుడ్ డైరెక్టర్‌ మారి సెల్వరాజ్ తెరకెక్కించిన ఈ సినిమాకు తెలుగులోనూ మంచి స్పందన వస్తోంది. ఇప్పటికే ఈ చిత్రానికి దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి, సూపర్ స్టార్ మహేశ్ బాబులు శుభాకాంక్షలు తెలియాజేశారు.

- Advertisement -

తాజాగా.. ఈ సినిమా టీంకు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌(Prabhas) శుభాకాంక్షలు తెలియజేశాడు. సినిమా మంచి సక్సెస్ అందుకోవాలని ఆకాంక్షిస్తూ.. ఉదయనిధి స్టాలిన్‌, ఫహద్ పాసిల్‌, మారి సెల్వరాజ్‌ టీంకు సోషల్ మీడియా ద్వారా విషెస్‌ అందించాడు. ఈ చిత్రాన్ని ఏసియన్ సినిమాస్‌, సురేశ్ ప్రొడక్షన్స్ తెలుగులో సంయుక్తంగా విడుదల చేశాయి. ఇప్పటికే లీడ్‌ రోల్స్‌తో డిజైన్ చేసిన నాయకుడు(Nayakudu) పోస్టర్‌ నెట్టింట ట్రెండింగ్ అవుతోంది.

Read Also: తలనొప్పి ఎక్కువగా ఉన్నప్పుడు ఈ చిట్కాలు ట్రై చేయండి

Follow us on: Instagram Threads, Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Dandruff | ఈ చిట్కాలతో వారం రోజుల్లో చుండ్రుకు చెక్..

చుండ్రు(Dandruff) ప్రస్తుతం అనేక మందిని సతాయిస్తున్న సమస్య. దీనికి ఎన్ని రకాల...

HYDRA | ఆ భవనాలను హైడ్రా కూల్చదు: రంగనాథ్

గ్రేటర్ పరిధిలో హైడ్రా(HYDRA) చేపడుతున్న కూల్చివేతలపై తాజాగా హైడ్రా కమిషనర్ రంగనాథ్...