ప్రభాస్ తో శంకర్ సినిమా నిర్మాత ఎవరంటే

ప్రభాస్ తో శంకర్ సినిమా నిర్మాత ఎవరంటే

0
85

బాహుబలి తర్వాత ఇలాంటి సినిమాలు తెలుగులో మరోకటి చేయాలి అని అనుకున్నారు.. కాని దేశంలో కూడా ఇలాంటి సినిమా చేయాలి అని అనుకున్నా ఎవరూ సాహసం చేయలేకపోయారు .. అయితే ఇప్పుడు తాాజాగా అలాంటి చిత్రం ప్లాన్ చేస్తున్నారట. అదికూడా తమిళ సూపర్ స్టార్ దర్శకుడు శంకర్ .. ఇలాంటి బిగ్ బడ్జెట్ సినిమాలు అంటే కేరాఫ్ అడ్రస్ శంకర్ అనే చెప్పాలి.

ఆయన ఈ సినిమా చేయాలి అని అనుకుంటున్నారట.. అంతేకాదు ఈ సినిమాలో ప్రభాస్ హీరోగా నటిస్తారు అని తెలుస్తోంది.. హిందీ మార్కెట్ కూడా ప్రభాస్ కు బాగుంది.. అందుకే ఇప్పుడు ఈ సినిమా పాన్ ఇండియాలో చేయాలి అని దర్శకుడు భావిస్తున్నారట.

ప్రస్తుతం శంకర్ ఇండియన్ 2 షూటింగ్లో బిజీగా ఉండగా ప్రభాస్ రాధాకృష్ణ డైరెక్షన్లో జాన్అ నే సినిమా చేస్తున్నారు… 2020 జూన్ నాటికి ఇద్దరు ఫ్రీ అవుతారు. ఈ సినిమా అప్పుడు ప్లాన్ చేస్తారు అని తెలుస్తోంది. ఇది బాలీవుడ్ నిర్మాణ సంస్ధ, అలాగే తమిళ టెలి బిగ్ ఎంటర్ టైన్ మెంట్ సంస్దగా పేరు సంపాదించిన కంపెనీ కలిసి నిర్మిస్తాయి అంటున్నారు.