సంక్రాంతి తర్వాత అక్కడ షూటింగ్ కు ప్రభాస్ – ఏర్పాట్లు షురూ

-

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తాజాగా ఆదిపురుష్ సినిమా చేస్తున్నారు, ఇక ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అని అభిమానులు ఎదురుచూస్తున్నారు… అయితే ఈ సినిమాకి ప్రమఖ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వం చేస్తున్నారు.. ఇది రామాయణం ఆధారంగా తెరకెక్కుతున్న సినిమా.. ఇక రాముడిగా ప్రభాస్ లంకేశ్వరుడిగా సైఫ్ అలీఖాన్ నటిస్తున్నారు.

- Advertisement -

ఈ సినిమా ఎక్కువ భాగం స్టూడియోలోనే షూటింగ్ జరుపుకోనుంది….సీత పాత్రధారి ఎవరన్నది ఇంకా అధికారికంగా చెప్పలేదు..బాలీవుడ్ భామ కృతి సనన్ ను సీతగా తీసుకునే అవకాశం ఉంది అని వార్తలు వినిపిస్తున్నాయి. మరి షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే.

ఈ నెల 19 నుంచి నిర్వహించడానికి షెడ్యూల్స్ వేసినట్టు తెలుస్తోంది. ముంబైలోని ఓ స్టూడియోలో ఈ షూటింగుకి ఏర్పాట్లు జరుగుతున్నాయట, ఇక చాలా వరకూ 70 శాతం స్టూడియోలోనే సినిమా షూటింగ్ జరుగుతుంది. సంక్రాంతి తర్వాత ప్రభాస్ అక్కడ షూటింగ్ లో జాయిన్ అవ్వనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

PM Modi | పాక్‌తో ఎప్పుడూ నమ్మకద్రోహమే: మోదీ

భారత్, పాకిస్థాన్ మధ్య సత్సంబంధాలు ఏర్పడవా, శాంతి నెలకొనదా, ఈ దేశాల...

MLC Kavitha | 13 వేల మంది ఇన్‌వ్యాలిడ్‌ ఎలా అయ్యారు: కవిత

గ్రూప్-1 పరీక్షల ఫలితాలపై ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. వీటిలో తెలుగు...