ప్రభాస్ కెరియర్ లో వసూళ్లు – హిట్ లో టాప్ 10 చిత్రాలు ఇవే

ప్రభాస్ కెరియర్ లో వసూళ్లు - హిట్ లో టాప్ 10 చిత్రాలు ఇవే

0
93

రెబల్ స్టార్ ప్రభాస్ ఈశ్వర్ సినిమాతో ఆయన టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చారు, అక్కడ నుంచి ఆయన వెను తిరిగి చూడలేదు.. ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ అయ్యారు, నేరుగా బాలీవుడ్ లో సినిమాలు చేస్తున్నారు, ఆయన చిత్రం అంటే సుమారు 350 నుంచి 500 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్నాయి, ఇంత భారీ చిత్రాల్లో ఆయన నటిస్తున్నారు.

తెలుగు ఫిల్మ్ ఖ్యాతిని కూడా దశదిశలా తెలిసేలా చేశారు అనే చెప్పాలి బాహుబలి చిత్రంతో, అయితే తాజాగా ఆయన చేతిలో 1000 కోట్ల రూపాయల ప్రాజెక్టులు ఉన్నాయి.. ప్రభాస్ కెరీర్ లో మొత్తం 19 సినిమాల్లో నటించారు వాటిలో టాప్ 10 మూవీస్ హిట్ పరంగా వసూళ్ల పరంగా చూద్దాం.

1.బాహుబలి-2
2.బాహుబలి1
3.మిర్చి
4. బిల్లా
5.చత్రపతి
6.వర్షం
7.డార్లింగ్
8.మిస్టర్ పెర్ ఫెక్ట్
9.బుజ్జిగాడు
10 ఈశ్వర్