‘సలార్’ షూటింగ్ లో పాల్గొన్న ప్రభాస్..వీడియో లీక్

0
94

పెదనాన్న కృష్ణంరాజు మరణంతో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సినిమాలకు గ్యాప్ ఇచ్చాడు. ఇక తాజాగా ప్రభాస్ సినిమా షూటింగ్ కు ఒకే చెప్పాడు. ప్రస్తుతం ప్రభాస్ కెజిఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ తో సలార్ సినిమా చేస్తున్నాడు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ షెడ్యూల్ లో ప్రభాస్ పాల్గొన్నాడు ప్రస్తుతం దీనికి సంబంధించి ఓ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఏ వీడియో ప్రభాస్ లుక్ కేక పెట్టిస్తుంది. పక్కా మాస్ లుక్ లో డార్లింగ్ ను చూసిన అభిమానులు తెగ ఖుషీ అవుతున్నారు.

వీడియో చూడడానికి కింది లింక్ ను క్లిక్ చేయండి.

https://twitter.com/Smartkurrodu?