ప్రభాస్ చెల్లెలుగా టాలీవుడ్ టాప్ హీరోయిన్ ?

-

కొందరు హీరోయిన్లు తమ పాత్ర బాగుంది అనుకుంటే సైడ్ హీరోయిన్ గా లేదా అక్కగా చెల్లిగా చేయడానికి కూడా ఆలోచించడం లేదు.. ఇలా బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకూ చాలా చోట్ల జరుగుతూ ఉంది, అయితే సౌత్ ఇండియాలో నివేదా థామస్ ఎంతో ఫేమ్ ఉన్న నటి, అంతేకాదు బాలనటిగా ఆమె సినిమాల్లోకి వచ్చింది.

- Advertisement -

విభిన్నమైన పాత్రలతో ఆకట్టుకుంటూ వస్తోంది.. హీరోయిన్ రోల్స్ మాత్రమే చేస్తానని కూర్చోకుండా వచ్చిన ప్రతి మంచి అవకాశాన్ని వినియోగించుకుంటూ సినిమాలు చేస్తోంది, నిన్ను కోరి-జై లవకుశ బ్రోచేవారెవరురా ఈ సినిమాలతో మంచి పాపులర్ హీరోయిన్ అయింది.

ఇక వకీల్ సాబ్ లో కూడా ఆమె నటిస్తోంది.. వి చిత్రంలో కూడా ఆమె నటించింది. ఈ సమయంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సినిమాలో నటించే అవకాశం నివేదా థామస్ దక్కించుకుందని వార్తలు వస్తున్నాయి.
మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ సినిమా అనౌన్స్ చేశారు, ఈ చిత్రంలో నటీ నటుల ఎంపిక జరుగుతోంది అని తెలుస్తోంది.

బాలీవుడ్ బ్యూటీ దీపికా పడుకుణేని హీరోయిన్ గా ఫైనలైజ్ చేసినట్లు ఇటీవల మేకర్స్ ప్రకటించారు. అయితే ఈ సినిమాలో మరో కీలక పాత్ర ఉందట.. ప్రభాస్ చెల్లెలి క్యారెక్టర్ ఈ పాత్రకోసం నివేదా థామస్ ని సంప్రదించారు అని తెలుస్తోంది.. మరి ఆమె ఏం డెసిషన్ తీసుకుంటుందో వేచి చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

KTR | ఫార్ములా – ఈ కార్ రేసు : కేటీఆర్ కి జలకిచ్చిన ఏసీబీ

బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR కి ఏసీబీ జలకిచ్చింది. ఫార్ములా- ఈ...

HMPV Virus | టెన్షన్.. టెన్షన్.. భారత్ లో 3 హెచ్ఎంపీవీ కేసులు

చైనాను వణికిస్తున్న HMPV Virus భారత్ ను తాకింది. మూడు పాజిటివ్...