రాయలసీమ యంగ్ పొలిటికల్ లేడీ లీడర్ ను పెళ్లి చేసుకోబోతున్న యాంకర్ ప్రదీప్…

-

బుల్లితెర యాంకర్ ప్రదీప్ మాచిరాజు అందరికి సుపరిచితమే… తనదైన శైలిలో యాంకరింగ్ చేస్తూ కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు… ప్రదీప్ బుల్లితెరలోనే కాదు వెండితెరలో కూడా పలు చిత్రాల్లో నటించాడు… హీరోగా కూడా నటిస్తున్నాడు… ఇది ఇలా ఉంటే ప్రదీప్ గురించి ఒక వార్త హల్ చల్ చేస్తోంది..

- Advertisement -

మరి కొద్ది రోజుల్లో ప్రదీప్ పెళ్లి చేసుకోబోతున్నాడని వార్తలు వస్తున్నాయి… రాయలసీమకు చెందిన ఓ రాజకీయ నాయకుడి కుమార్తె యంగ్ పొలిటీషన్ ను ప్రదీప్ పెళ్లి చేసుకోబోతున్నాడని వార్తలు వస్తున్నాయి…

అన్ని కుదిరితే మరో మూడు నెలల్లో ప్రదీప్ పెళ్లి పీటలెక్కబోతున్నారని వార్తలు వస్తున్నాయి.. ప్రస్తుతం సోషల్ మీడియాలో వస్తున్న ఈ వార్త ఎంతవరకు నిజమో తెలియాలంటే కొన్నిరోజులు ఆగాల్సిందే…

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Dandruff | ఈ చిట్కాలతో వారం రోజుల్లో చుండ్రుకు చెక్..

చుండ్రు(Dandruff) ప్రస్తుతం అనేక మందిని సతాయిస్తున్న సమస్య. దీనికి ఎన్ని రకాల...

HYDRA | ఆ భవనాలను హైడ్రా కూల్చదు: రంగనాథ్

గ్రేటర్ పరిధిలో హైడ్రా(HYDRA) చేపడుతున్న కూల్చివేతలపై తాజాగా హైడ్రా కమిషనర్ రంగనాథ్...