ప్రముఖ నిర్మాత తనయుడి చిత్రానికి భారీ ప్లాన్

ప్రముఖ నిర్మాత తనయుడి చిత్రానికి భారీ ప్లాన్

0
99

ప్రస్తుతం rrr వంటి భారీ చిత్రాన్ని నిర్మిస్తున్న ప్రముఖ నిర్మాత దానయ్య తన కొడుకు కళ్యాణ్ దాసరిని హీరోగా పరిచయం చేస్తున్నాడు… ఈ సినిమాలో ఉప్పెన ఫేమ్ కృతిశెట్టి హీరోయిన్ గా తీసుకున్నారట…గతంలో లక్ష్యం, రామ రామ కృష్ణ కృష్ణ పాండవులు పాండవులు తుమ్మెద లౌక్యం వంటి తది తార చిత్రాలకు దర్శకత్వం వహించిన శ్రీనివాస్ ను ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నాడు వార్తలు వస్తున్నాయి… సరికొత్త కథా కథనం తో ఉండే ఈ చిత్రానికి వెంకట్, దిలీప్ ఫోటోగ్రఫీ అందిస్తున్నారు… తనయుడు చిత్రానికి దానయ్య గ్రాండ్ గాప్లాన్ చెయ్యాలని చూస్తున్నారు…