పరాన్నజీవిలో శ్రీ రెడ్డికి బంపర్ ఆఫర్…

పరాన్నజీవిలో శ్రీ రెడ్డికి బంపర్ ఆఫర్...

0
81

తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన విలక్షణ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ నిర్మిస్తున్న పవర్ స్టార్ సినిమాకు కౌంటర్ గా ఒక చిత్రాన్ని తీస్తున్న సంగతి తెలిసిందే… వర్మాకు కౌంటర్ గా వస్తున్నపరాన్నజీవికి బిగ్ బాస్ ఫేమ్ నూతన్ నాయుడు నిర్మిస్తున్నాడు… ఈయన పవన్ కళ్యాణ్ అభిమానంతో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు…

గతంలో పవన్ పై వర్మ వరుస కమెంట్స్ కు కౌంటర్ గా పరాన్నజీవి తెరకెక్కిస్తున్నారు… అయితే ఈ చిత్రంలో ప్రముఖ నటీ, నటులు నటిస్తుండగా అందులో శ్రీరెడ్డి కూడా నటిస్తుందని వార్తలు వస్తున్నాయి… దీంతో మొత్తానికి వర్మ గురించి తీస్తున్న ఈ చిత్రం సినీ వర్గాల్లో ఆసక్తిరేపుతోంది…

అందులోనూ శ్రీ రెడ్డి నటిస్తుందని వార్తలు వస్తుండటంతో అంచనాలు మరింత పేరుతున్నాయి.. కాగా ఈ నెల 25న వర్మ సినిమాను రిలీజ్ చేస్తున్నాడు.. అంతకు ముందే పరాన్నజీవి చిత్రాన్ని రిలీజ్ చేయాలని నూతన్ నాయుడు ప్రయత్నిస్తున్నాడు…