అతని వల్లే ప్రెగ్నెన్సీ..అబార్షన్ చేయించుకున్నా: ప్రముఖ నటి

0
34

సల్మాన్​ ఖాన్​ ‘రెడీ’ సినిమాతో వెండితెర అరంగేట్రం చేసిన నటి కుబ్రా సైట్ సంచలన నిజాలు వెల్లడించింది. బాడీ షేమింగ్​, వన్​ నైట్​ స్టాండ్​, అబార్షన్​, లైంగిక వేధింపులు వంటి తదితర ఆసక్తికర విషయాలను గుర్తు చేసుకుంది. “నాకు 30ఏళ్లు ఉన్నప్పుడు 2013లో అండమాన్​ పర్యటనకు వెళ్లాను. స్కూబా డైవిగ్​ సెషల్​ తర్వాత కొన్ని డ్రింక్స్​ తీసుకున్నాను. తర్వాత ఓ స్నేహితుడితో శారీరకంగా కలిశాను. అనంతరం ప్రెగ్నెన్సీ వచ్చింది. అబార్షన్​ కూడా చేయించుకున్నా అని కుబ్రా ‘ఓపెన్ బుక్​: నాట్​ ఏ క్వైట్​ మెమోయిర్​’ అని పుస్తకంలో వెల్లడించింది.