ప్రేమలో పడిన శ్రీముఖి …. ఎవరితో తెలుసా…

ప్రేమలో పడిన శ్రీముఖి .... ఎవరితో తెలుసా...

0
93

బుల్లితెరలో హాట్ యాంకర్ గా శ్రీముఖి గుర్తింపు తెచ్చుకుంది… పలు షోలకు యాంకరింగ్ చేస్తూ అవతలి వ్యక్తికి పంచ్ వేయడంలో శ్రీ ముఖి స్టైలే వేరు… ఇటీవలే బిగ్ బాస్ సీజన్ త్రీ ద్వారా శ్రీముఖి మరింత పాపులర్ అయింది…

చివరి వరకు ఉత్కంఠంగా సాగిన బిగ్ బాస్ సీజన్ త్రీ లో విన్నర్ గా శ్రీ ముఖి నిలుస్తుందని అందరు భావించారు కానీ రాహల్ విన్నర్ అయ్యాడు.. ఇది ఇలా ఉండగా శ్రీముఖి ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది… తన అభిమానులు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ ఉంటుంది…

తాజాగా ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు సదరు నెటిజన్స్ షాక్ అయ్యారు.. మీరు ప్రేమలో ఉన్నారా అని అడిగితే అందుకు శ్రీముఖి బదులిస్తూ అవును అని సమాధానం ఇచ్చింది.. ఎవరైనా ముద్దు పెదతానంటే తిరస్కరించారా అని మరో వ్యక్తి అడిగిన ప్రశ్నకు ముద్దు వద్దని చెప్పాను అంటు రిప్లై ఇచ్చింది అలాగే స్నేహితుడినుంచి తప్పించుకునేందుకు కొన్ని సార్లు అబద్దాలు చెప్పానని పరీక్షల్లో చాలా సార్లు మోసం చేశానని శ్రీ ముఖి చెప్పింది…