సోనూ సుద్ కు ప్రతిష్టాత్మక అవార్డ్

-

నటుడు సోనూ సుద్ బాలీవుడ్, టాలీవుడ్ చిత్రాల్లో నటించాడు.,. ముఖ్యంగా తెలుగు చిత్రాల్లో అత్యంత క్రూరమైన పాత్రలో నటించాడు… కానీ ఇప్పుడు దేశ వ్యాప్తంగా రియల్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు.. నిస్వార్థం లేకుండా ఆపదలో ఉన్నవారిని ఆదుకుంటూ ప్రశంశలు అందుకుంటారు…

- Advertisement -

కరోనా వల్ల విధించిన లాక్ డౌన్ కారణంగా ఎక్కడి వారు అక్కడే ఉండిపోయారు… అలాంటి వారిని ప్రత్యేకంగా బస్సులు ట్రైన్లు ఏర్పాటు చేసి వారిని స్వస్థలాలకు చేర్చాడు.. అలాగే విదేశాల్లో ఉన్న వారిని కూడా స్వదేశానికి తీసువచ్చాడు.. అలాగే ఆన్ లైన్ క్లాసులలో భాగంగా ఎంతో మందికి స్మార్ట్ ఫోన్లను అందించి పేదల గుండెల్లో చిరస్తాయిగా నిలిచిపోయాడు. సోనూ సుద్…

తాజాగా ఆయనకు ఐక్యరాజ్యసమితి అనుబంధ సంస్థ యూఎన్డీపీ స్పెషల్ హ్యూమానిటేరియన్ యాక్షన్ అవార్డును ప్రదానం చేసింది…. సోనూ మనవత్వానికి అంతర్జాతీయ ప్రశంశలతో పాటు యూఎన్ డీపీ అవార్డును కూడా అందుకున్నాడు…

Read more RELATED
Recommended to you

Latest news

Must read

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది....

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట...