ప్రిన్స్ మహేష్ బాబు టాలీవుడ్ అందాల రాకుమారుడు, ముఖ్యంగా టాలీవుడ్ లో హాలీవుడ్ హీరో కటౌట్ ఉన్న హీరో అనే చెప్పాలి, బాల నటుడిగా చిత్ర సీమలోకి అడుగుపెట్టి అద్బుతమైన విజయాలు అందుకున్నారు ఆయన..బాలనటుడిగా 8 కి పైగా సినిమాల్లో నటించారు. కథానాయకుడిగా 25కి పైగా చిత్రాల్లో నటించారు.
రాజకుమారుడు తోనే నంది ఉత్తమ నూతన నటుడి పురస్కారం అందుకున్నారు. 2003 లో వచ్చిన నిజం సినిమాకు మొదటి సారిగా నంది ఉత్తమ నటుడు పురస్కారం అందుకున్నారు, ఇక కమర్షియల్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ అయ్యారు, ముఖ్యంగా ఆయనతో సినిమా అంటే ఇక నిర్మాత సేఫ్ అనేలా ప్రిన్స్ సినిమా వసూళ్లు ఉండేవి.
1999 రాజకుమారుడు
2000 యువరాజు
2000 వంశీ
2001 మురారి
2002 టక్కరి దొంగ
2002 బాబీ
2003 ఒక్కడు
2003 నిజం
2004 నాని
2004 అర్జున్
2005 అతడు
2006 పోకిరి
2006 సైనికుడు
2007 అతిథి
2010 ఖలేజా
2011 దూకుడు
2012 బిజినెస్ మేన్
2013 సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు
2014 1 నేనొక్కడినే
2014 ఆగడు
2015 శ్రీమంతుడు
2016 బ్రహ్మోత్సవం
2017 స్పైడర్
2018 భరత్ అనే నేను
2019 మహర్షి
2020 సరిలేరు నీకెవ్వరు