ప్రియా బెబీ ఇన్ని ముద్దులు పెడితే నెటిజన్స్ తట్టుకోలేరు…

ప్రియా బెబీ ఇన్ని ముద్దులు పెడితే నెటిజన్స్ తట్టుకోలేరు...

0
96

మళయాళ ముద్దుగుమ్మ ప్రియా ప్రకాశ్ వారియర్ గుర్తు ఉందా గుర్తే ఉంటుంది లేండి…. గుర్తుండిపోయేలా ఆమె నటించిన చిత్రం ఓరు అడార్ లవ్ సినిమాలో కన్నుకొట్టి సోషల్ మీడియాలో నెటిజన్స్ ను షెక్ చేసింది…

ఇక ఈ చిత్రం తర్వాత ప్రియా వారియర్ శ్రీదేవి బంగ్లా చిత్రంలో నటించింది.. ఈ చిత్రం షూటింగ్ పూర్తి అయినా కూడా విడుదల చేయలేదు…. ఇది ఇలా ఉండగా ప్రియా మరోసారి సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది…

ఎరుపు రంగు టాప్ వేసుకుని జుట్టు విరబోసుకుని కళ్లకు ట్రెండీ గ్లాస్ పెట్టుకుని అభిమానులకు ఫ్లయింగ్ కిస్సులు ఇస్తూ సోషల్ మీడియా ఇన్ స్టా గ్రామ్ లో వీడియోను పోస్ట్ చేసింది… ఇక ఈ వీడియోను చూసిన అభిమానులు వావ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు…