నిర్మాతలను బాగా పిండుకోవాలంటే ఆ స్టార్ హీరో, ఆయన కుమారుడుని చూసి నేర్చుకోవాలి…

నిర్మాతలను బాగా పిండుకోవాలంటే ఆ స్టార్ హీరో, ఆయన కుమారుడుని చూసి నేర్చుకోవాలి...

0
100

ఆయనో పెద్ద హీరో ఒక క్రేజ్ డైరెక్టర్ తో సినిమా తీస్తున్నాడు అది కూడా ఒకటిన్నర ఏడాది డీలే అయినా తర్వాతే పట్టాలెక్కింది… నిజానికి ఈ సినిమా డైరెక్టర్ స్నేహితుడే సోలోగా నిర్మించాల్సి ఉంది అయితే హీరో కుమారుడు రంగప్రవేశం చేయడంతో ఈ ప్రాజెక్ట్ కాస్త జాయింట్ వెంచర్ అయి కుర్చుంది…

అలా అని స్టార్ హీరో కుమారుడు పెట్టుబడి పెడతాడా అంటే ఆ ఒక్కటి అడగొద్దు ఈ సినిమాలో అసలు హీరో రెమ్యూనరేషన్ 35 కోట్లు హీరో కుమారుడు కం నిర్మాత ప్రత్యేక పాత్రలో నటించినందుకుగాను ఆయనకి మరో పాతిక కోట్లు ముట్టజెప్పాలి.. ఈరెండు రెమ్యూనరేషన్లు కలిపి 60 కోట్లుగా లెక్క తేలింది…

ఈ60 కోట్లు కాకుండా సినిమా బడ్జెట్ అంతా అసలు నిర్మాతే పెట్టుకోవాలి.. హీరో కుమారుడు ఒక్క పైసా కూడా పెట్టుబడి పెట్టలేదని టాక్ వినిస్తోంది.. అయితే వచ్చిన సినిమాకు లాభాల్లో మాత్రం నిర్మాత కార్డు వేసుకున్నందుకు 50 శాతం వాటా ఉంటుంది..ఈ లెక్కన చూస్తే తండ్రీ కుమారుల పారితోషకం 50 శాతం… దీంతో నిర్మాత కక్కలేక మింగలేక ఉన్నారని టాక్…