Flash: ప్ర‌ముఖ ర‌చ‌యిత‌, క‌వి ఎండ్లూరి సుధాక‌ర్ క‌న్నుమూత‌

0
114

ప్ర‌ముఖ ర‌చ‌యిత‌, క‌వి ఎండ్లూరి సుధాక‌ర్ క‌న్నుమూశారు. త‌న ర‌చ‌న‌ల‌తో, క‌విత్వాల‌తో ఎంతో పేరు తెచ్చుకున్న ఆచార్య ఎండ్లూరి సుధాక‌ర్ రావు గుండెపోటుకు గురి అయ్యారు. దీంతో ఆయ‌న తుది శ్వాస విడిచారు.