కరోనా వైరస్ వల్ల చాలా మంది ప్రముఖులు మన నుంచి దూరం అయ్యారు ఇప్పుడు కొంచెం తగ్గుతుంది అనుకుంటున్న సమయంలో మళ్లీ కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి.. బీటౌన్ లో చాలా మంది కరోనాతో మరణించారు ఇక మన తెలుగులో బాలుగారు కూడా దూరం అయ్యారు. - Advertisement -
అయితే తాజాగా మరో సింగర్ ని మన నుంచి దూరం చేసింది ఈ కరోనా.. ప్రముఖ పంజాబీ గాయకుడు శార్ధూల్ సికిందర్ కన్నుమూసాడు. దీంతో ఒక్కసారిగా సినీలోకం విషాదంలో మునిగిపోయింది, ఆయన మరణ వార్త తెలిసి పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్, శిరోమణి అకాలీదళ్ ప్రెసిడెంట్ సుఖ్‌బీర్ సింగ్ బాదల్ సంతాపం తెలిపారు. ఆయన ఎన్నో వందల పాటలు పాడారు పంజాబ్ లో ఆయనకు లక్షలాది మంది ఫ్యాన్స్ ఉన్నారు.
|
|
|
కరోనాతో ప్రముఖ సింగర్ మృతి
-