పూరి ఫై అభిమానం ఇలా ఉంటుందా..?

పూరి ఫై అభిమానం ఇలా ఉంటుందా..?

0
90

అమ్మ పేరునో..లేక తన ప్రేయసి పేరో..లేక తన బిడ్డలా పేరునో పచ్చబొట్టు గా వేసుకుంటారు. కానీ ఓ యువకుడు మాత్రం డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ బొమ్మను తన గుండెలపై పచ్చబొట్టుగా వేసుకొని పూరి ఫై తనకున్న అభిమానాన్ని చాటుకున్నాడు.

ఇస్మార్ట్ శంకర్ చిత్రం తో సూపర్ హిట్ అందుకున్న పూరి..చిత్ర ప్రమోషన్లో భాగంగా థియేటర్స్ కవరేజ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభాకర్ అనే యువకుడు తన గుండెలపై ఉన్న ఈయన బొమ్మను పూరీకి చూపించాడు. అది చూసిన తర్వాత ఎమోషనల్ అయ్యాడు పూరీ జగన్నాథ్. ఇక ఈ మొత్తం వీడియోను తీసి అభిమానులకు షేర్ చేసింది ఛార్మి.

టెంపర్ తర్వాత చాల హిట్ వచ్చే సరికి పూరి ఫుల్ హ్యాపీ గా ఉన్నాడు. ఇక ఫై కూడా ఇలాంటి కథలతోనే ప్రేక్షకుల ముందుకు వస్తానని తెలియజేస్తున్నాడు .