అల్లు అర్జున్ నయా అవతార్.. అదిరిపోయిన పుష్ప-2 అప్డేట్

-

Pushpa 2 |టాలీవుడ్‌లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. పుష్ప సినిమాతో తన సత్తా ఏంటో భారత సినీ పరిశ్రమకు తెలియజేశాడు. ఈ మూవీతో పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ అందుకున్నారు. దీంతో పుష్ప2 పై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఇక ఇటీవల ఈ సినిమా నుంచి విడుదలైన గ్లింప్స్ తో అంచనాలు రెట్టింపు అయ్యాయి. కాగా ఏప్రిల్ 8న అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్బంగా.. కాసేపటి క్రితం ఈ సినిమా టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. తాజాగా విడుదలైన వీడియో హైప్ పెంచేసింది.

- Advertisement -

Pushpa 2 |ఇందులో బన్నీ సరికొత్త అవతారంలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఎనిమిది బుల్లేట్ గాయాలతో శేషాచలం అడవిలోకి తప్పించుకోపోయిన పుష్ప రాజ్ కోసం అటు పోలీసులు.. ఇటు మీడియా సెర్చింగ్ అంటూ ఉత్కంఠను క్రియేట్ చేశారు మేకర్స్. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రష్మిక కథానాయికగా నటిస్తోంది. మాలీవుడ్ స్టార్ ఫహద్‌ ఫాజిల్‌, సునీల్, అనసూయ కీలక పాత్రలు పోషిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు.

Read Also: ఎవరీ మిస్టరీ స్పిన్నర్? అందరి నోట ఇదే మాట

Follow us on: Google News, Koo, Twitter

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Jio Fiber | యూజర్లకు జియో సూపర్ ఆఫర్

రిలయన్స్ జియో సంస్థ తమ కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. జియో...

The Raja Saab | ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. సంక్రాంతికి స్పెషల్ సర్ప్రైజ్

స్టార్ హీరో ప్రభాస్(Prabhas) అప్ కమింగ్ మూవీవ్ లో రొమాంటిక్ కామెడీ...