పుష్ఫ సినిమాలో అనసూయకు బన్నీ నో ఛాన్స్…

పుష్ఫ సినిమాలో అనసూయకు బన్నీ నో ఛాన్స్...

0
86

బుల్లితెర హాట్ యాంకర్ గా గుర్తింపు తెచ్చుకుంది అనుసూయ… ఈ ముద్దుగుమ్మ బుల్లితెరలోనే కాదు వెండితెరలో కూడా పలు చిత్రాల్లో నటించింది… మెగాస్టార్ రామ్ చరణ్ హీరోగా సమంత హీరోయిన్ గా సుకుమార్ దర్శకత్వంలో తెకెక్కిన చిత్రం రంగస్థలం… ఈ చిత్రంలో అనసూయ నటించింది…

ఈ సినిమాలో అనసూయ రంగమ్మత్త పాత్ర ఏ స్థాయిలో హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే… రంగ స్థలం సినిమా తర్వాత సుకుమార్ పుష్ప చిత్రాన్ని తీస్తున్నాడు బన్నీ నటిస్తున్న ఈ చిత్రంలో సెంటిమెంట్ తో అనసూయను తీసుకోవాలని చూశాడట దర్శకుడు…

అందుకోసం అనసూయకు ఒక పాత్రను క్రియోట్ చేశాడట… అయితే ఈ పాత్రకు అనసూయకంటే నివేదా థామన్ బాగా సూట్ అవుతుందని బన్నీ అభిప్రాయ పడ్డాట… పాటతో పాటు కొన్ని రొమాంటిక్ సీన్స్ ఉండటంతో అనసూయ కంటే హీరోయిన్ అయితేనే ఆ పాత్రకు బాగుంటుందని సూచించారట…