పుష్ప ఎక్కడ? తిరుపతి జైలు నుంచి పారిపోయాడు

-

Pushpa 2 Teaser |ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తోన్న ‘పుష్ప-ది రూల్’ నుంచి అప్టేడ్ వచ్చేసింది. హీరోయిన్ రష్మిక మందన్నా పుట్టినరోజు సందర్భంగా ఆమె పోస్టర్ తో పాటు 20సెకన్ల వీడియో గ్లింప్స్ రిలీజ్ చేసింది. తిరుపతి జైలు నుంచి బుల్లెట్ గాయాలతో తప్పించుకున్న పుష్ఫ ఎక్కడ ఉన్నాడు? అంటూ ఈ వీడియోలో చూపించారు. దీంతో సినిమాపై మరింత హైప్ పెంచింది. పుష్ప ఎక్కడ? అనే శోధన త్వరలోనే ముగుస్తుంది. రాజ్యం ఏలే ముందు సాగే వేట గురించి ఈ నెల 7న సాయంత్రం 4.05 గంటలకు తెలుస్తుందని వెల్లడించింది. ఏప్రిల్ 8న బన్నీ పుట్టిన రోజు సందర్భంగా ఈ వీడియోను రిలీజ్ చేయనున్నట్లు చిత్రయూనిట్ తెలిపింది. కాగా పుష్ఫ మూవీతో బన్నీ పాన్ ఇండియా స్టార్ అయిన సంగతి తెలిసిందే Pushpa 2 Teaser.

- Advertisement -

Read Also: టీమిండియాకు భవిష్యత్ క్రికెటర్ దొరికాడు: పాండ్యా

Follow us on: Google News, Koo, Twitter

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Bengaluru | శ్రీదేవి’ ప్రేమ కంపెనీ.. ముద్దుకు రూ.50 వేలు, చాట్ కి రూ. 50 లక్షలు!!

Bengaluru | టీచర్ తో రొమాన్స్ చేసినందుకు ఓ వ్యాపారి భారీగా...

HCU Land Issue | ‘రాబర్ట్ వాద్రా కోసం 400 ఎకరాల భూములతో రియల్ ఎస్టేట్ వ్యాపారం!!’

HCU Land Issue | కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు...