రజనీకాంత్ సినిమాల్లో అత్యధిక వసూళ్లు సాధించిన టాప్ 10 చిత్రాలు ఇవే

రజనీకాంత్ సినిమాల్లో అత్యధిక వసూళ్లు సాధించిన టాప్ 10 చిత్రాలు ఇవే

0
102

సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజనీకాంత్ అంటే ఎవరికి అయినా ఇష్టమే, ఆయన సినిమా వస్తోంది అంటే కలెక్షన్ల రికార్డులతో బాక్సాఫీస్ రికార్డులు బద్దలవ్వాల్సిందే.. 1975లో కె. బాలచందర్ డైరెక్షన్లో అపూర్వ రాగంగళ్ మూవీలో సపోర్టింగ్ రోల్ చేయడం ద్వారా కెరీర్ ఆరంభించిన రజనీకాంత్ 45 ఏళ్లల్లో ఎన్నో హిట్ సినిమాలు చేశారు.

తమిళనాట తిరుగులేని సూపర్ స్టార్ గా ఎదిగారు, సౌత్ ఇండియాలో సరికొత్త రికార్డులు సృష్టించిన హీరో రజనీకాంత్…ఆయనకు మాస్ క్లాస్ లో తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది, సేవ చేయడంలో ఎప్పుడూ ముందు ఉంటారు రజనీకాంత్.. అయితే ఆయన కెరియర్లో టాప్ 10 సినిమాలు హయ్యెస్ట్ గ్రాస్ వసూల్లు సాధించిన చిత్రాలు ఏమిటో చూద్దాం.

1. బిల్లా (1980)
2. రాజా చిన్నరోజా (1989)
3. బాషా (1995)
4. ముత్తు (1995)
5. పడయప్పా తెలుగులో నరసింహ చిత్రంగా వచ్చింది (1999)
6. చంద్రముఖి (2005)
7. శివాజీ ద బాస్ (2007)
8. ఎందిరన్ రోబో (2010)
9. కబాలి (2016)
10 రోబో. 2.0 (2018)
11. పేట 2019
12. దర్బార్ 2020