రజినికాంత్ తో చెయ్యాలనుకొని మోహన్ బాబు చేసిన ఆ సినిమా ఏంటో తెలుసా

రజినికాంత్ తో చెయ్యాలనుకొని మోహన్ బాబు చేసిన ఆ సినిమా ఏంటో తెలుసా

0
100

ఇండస్ట్రీ లో ఒక హీరో కోసం రాసుకున్న కథ అనుకోకుండా ఇంకో హీరో తో చేయవలసి వస్తుంది .ఇలాంటి సందర్భాలు ఇండస్ట్రీ లో చాలానే ఉన్నాయి . రాయలసీమ రామన్న చౌదరి ఈ సినిమా గురించి తెలియని వారెవరు ఉండరు . మోహన్ బాబు రేంజ్ ను పెంచిన సినిమా ఇది .

అయితే ఈ స్క్రిప్ట్ విన్న మోహన్ బాబు రజినీకాంత్ ను హీరో గ పెట్టి భారీ బడ్జెట్ తో ఈ సినిమా నిర్మించాలనుకున్నారట . అయితే అప్పుడు రజినీకాంత్ డేట్స్ కుదరకపోవడం ,ఇంకా కొన్ని కారణాల వాళ్ళ ఆ సినిమా లో మోహన్ బాబు నటించారు . ఎలివేషన్స్ దగ్గరనుంచి ఎమోషన్స్ వ్ వరకు ప్రతీ సీన్ ఒక గొప్ప అనుభూతి అనే చెప్పాలి .

ఓ సంఘటన వాళ్ళ దేవుడిని నమ్మని ఓ నాస్తికుడిగా మోహన్ బాబు గారి నటన కి ఫిదా అయినా ప్రేక్షకులు ఈ మూవీ కి బ్రహ్మరథం పట్టారు . అయితే రజినికాంత్ అంతకు ముందు పెదరాయుడు సినిమాలో చేసిన ఓ పాత్ర సంచలనం సృష్టించింది . అప్పటి నుండి రజినీకాంత్ తో సినిమా తీయాలన్న మోహన్ బాబు కల రామన్న చౌదరి విషయం లో కూడా నెరవేరలేదు .