రజనీకాంత్ పార్టీలో చేరే ముందు భారీ కండీషన్స్ పెట్టిన లారెన్స్

రజనీకాంత్ పార్టీలో చేరే ముందు భారీ కండీషన్స్ పెట్టిన లారెన్స్

0
104

తమిళ స్టార్ హీరో, డైరెక్టర్, కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు… ఇటీవలే తాను రాజకీయ అరంగేట్రం చేస్తానని చెప్పిన రాఘవ ఇప్పుడు ట్విట్టర్ వేధికగా చేసుకుని మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు… పార్టీలో సూపర్ స్టార్ రజనీకాంత్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉంటేనే తాను పార్టీలో చేరుతానని షరతులు పెట్టాడు…

ఇతర వ్యక్తులను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తే తాను అంగీకరించనని అన్నారు… అందరి కోరికా ఇదేనని అన్నారు…. ఇప్పటికైతే రజనీనే సీఎం అభ్యర్థి అని అన్నారు…

భవిష్యత్ మరెవరు ముఖ్యమంత్రి అభ్యర్థి అభ్యర్థి అయినా అభ్యంతరం లేదని అన్నారు.. కాగా ఇటీవలే రాఘవ తాను రాజకీయ ఎంట్రీ ఇస్తున్నానని తెలిపాడు… తన గురువు రజనీకాంత్ పార్టీలో చేరబోతున్నానని చెప్పిన సంగతి తెలిసిందే…