రాను మండల్ కు రాఖీసావంత్ అవకాశం..

రాను మండల్ కు రాఖీసావంత్ అవకాశం..

0
92

రైల్వే స్టేషన్ లో పాటలు పాడుకునే రాను మండల్ సోషల్ మీడియా కారణంగా అందరికీ సుపరిచితురాలైది ప్రముఖ బాలీవుడ్ నటుడు హిమేష్ రేష్మియా తన సినిమా హ్యాపీ హార్డీ అండ్ హీర్ లో మూడు పాటలు పాడేందుకు అవకాశం కల్పించారు.

బాలీవుడ్ కాంట్రవర్సీ క్వీన్ గా పేరొందిన రాఖీ సావంత్ కూడా ఇప్పుడు రాను మండల్ కు అవకాశం కల్పిస్తున్నారు. కొంతకాలం క్రితం విడుదలైన రాఖీ సావంత్ వీడియో సాంగ్ ఛప్పన్ చూరీ విడుదలై ఎంతో ఆదరణ పొందింది. ఇప్పుడు ఈ పాట రీమిక్స్ వెర్షన్ ను రాఖీ సావంత్ మండల చేత పాడించ బోతోంది ఈ వీడియో సాంగ్ లో రాఖీ తో పాటు మౌనిక సింగ్, మయురక్షి బోరా లు కూడా కనిపించనున్నారు.

ప్రముఖ గాయని లతా మంగేష్కర్ ఈ మధ్య ఓ ఇంటర్వ్యూలో అమే ఉద్దేశించి మాట్లాడారు నా పనితనం పేరు మరొకరికి లాభం చేకూరుస్తుందటే సంతోష పడతాను.. కానీ కాపీ చేయడం ద్వారా ఎక్కువ కాలం సక్సెస్ కాలేరని అన్నారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు వివాదాస్పదంగా మారాయి.