రకుల్ ఏంది ఇది నాన్ స్టాప్ గా 40రోజులా….

రకుల్ ఏంది ఇది నాన్ స్టాప్ గా 40రోజులా....

0
113

మెగా హీరో వైష్ణవ్ తేజ్ రకుల్ ప్రీత్ జంటగా క్రిష్ దర్శకత్వంలో ఒక సినిమా తెరకెక్కుతోంది… తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ఒక వార్త హల్ చల్ చేస్తోంది… ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ వికారాబాద్ అడువుల్లో జరుగుతోందట…

నలబై రోజులు నాన్ స్టాప్ గా జరిగే ఈ షెడ్యూల్ మొత్తం షూటింగ్ ను పూర్తి చేయాలని చూస్తున్నారట… ఈచిత్రానికి కీరవాణి సంగీతం దర్శకుడా జాగర్లమూడి సాయిబాబు, రాజీవ్ రెడ్డి లు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు…

కాగా రకుల్ కొద్దికాలంగా తెలుగులో అవకాశాలు తక్కువ అయిన సంగతి తెలిసిందే… ఈ ముద్దుగుమ్మ టాప్ హీరోలతో నటించినప్పటికీ అవకాశాలు తక్కువ అయ్యాయి… వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటోంది పంజాబ్ బ్యూటీ…