బాలీవుడ్ ను షేక్ చేస్తున్న డ్రగ్స్ కేసు లిస్ట్ లో రకుల్ ప్రీత్ సింగ్ తోపాటు మరికొందరు…

-

టాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ ఆత్మహత్యతో ముడిపడి ఉన్న డ్రగ్స్ కేసు ఇండస్ట్రీలో ప్రకంపనలు సృష్టిస్తోంది… ప్రస్తుతం ఎన్సీబీ కస్టడీలో ఉన్న సుశాంత్ గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తిని విచారించేకొద్ది అనేక మంది ప్రముఖుల పేర్లు బయటకు వస్తున్నాయి…

- Advertisement -

తాజాగా రియా కాల్ డేటాలో పలువురు ప్రఖుల లిస్ట్ తెరపైకి వచ్చింది… నటి సారా అలీఖాన్, రకుల్ ప్రీత్ సింగ్, డిజైనర్ సైమనే కంబుటా, సుశాంత్ మాజీ మానేజర్ రిహిని అయ్యర్ ఫిలింమేకర్ ముఖేష్ డ్రగ్స్ తీసుకున్నట్లు విచారణలో రియా వెళ్లడించినట్లు సమాచారం…

రియా చెప్పిన పేర్లలో టాలీవుడ్ లింకులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది… ఇప్పటికే బయటకు వచ్చిన పేర్లతో పాటు ఇంకా చాలామంది ప్రముఖులు బాలీవుడ్ స్కాండర్ లో ఉన్నట్లు సమాచారం… త్వరలోనే ఎన్సీబీ అధికారలు వారందరికి నోటీసులు జారీ చేయనున్నారు..

Read more RELATED
Recommended to you

Latest news

Must read

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది....

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట...