ఇస్మార్ట్ శంకర్ తర్వాత రీమేక్ సినిమా లో రామ్..!!

ఇస్మార్ట్ శంకర్ తర్వాత రీమేక్ సినిమా లో రామ్..!!

0
110

ఇస్మార్ట్ శంకర్ తో చాల రోజుల తర్వాత సూపర్ హిట్ కొట్టిన రామ్ ఇప్పుడు ఆ సినిమా ఎంజాయ్ ని ఆస్వాదిస్తున్నాడు.. ఇప్పుడు తన తదుపరి చిత్రం కోసం సిద్ధం చేసుకుంటుండగా ఆ సినిమా కి కిషోర్ తిరుమల దర్శకత్వం వహిస్తున్నాడు.. అయితే ఇది ఓ మలయాళ సినిమా రీమేక్ అంటున్నారు..’తడమ్’ అనే తమిళ యాక్షన్ థ్రిల్లర్ కి రిమేక్ ఇది. ఈ సినిమా తర్వాత కూడా రామ్ మరో రిమేక్ ని లైన్ లో పెట్టేసినట్టు ఫిల్మ్ నగర్ సమాచారమ్.

అనురాజ్ మనోహర్ దర్శకత్వంలో వచ్చిన ‘ఇష్క్’ అనే మలయాళ సినిమా సూపర్ హిట్ అయింది. ఇప్పుడీ లవ్ థ్రిల్లర్‌ రిమేక్ లో నటించేందుకు రామ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారమ్. ఈ చిత్రాన్ని స్రవంతి ఆర్ట్స్ బ్యానర్‌, ఈ ఫోర్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మించే అవకాశాలున్నాయి. ఐతే, ఈ సినిమాపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.