‘రంగస్థలం’ను మించిన పవర్ ఫుల్‌లో రోల్‌లో రామ్ చరణ్?

-

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) మరియు ఉప్పెన ఫేమ్ డైరెక్టర్ బుచ్చిబాబు(Buchi Babu) కాంబినేషన్లో త్వరలో ఒక సినిమా ప్రేక్షకులు ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమా గురించి సినిమాలో తన పాత్ర గురించి మాట్లాడుతూ రామ్ చరణ్ రంగస్థలంలో తాను పోషించిన చిట్టిబాబు పాత్ర కంటే ఈ పాత్ర పవర్ఫుల్‌గా ఉండబోతోంది అని చెప్పినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

- Advertisement -

దీంతో అసలు బుచ్చిబాబు దర్శకత్వంలో రామ్ చరణ్(Ram Charan) ఎలాంటి పాత్ర చేయబోతున్నారు అని అభిమానులలో ఉత్కంఠ మొదలైంది. తాజా సమాచారం ప్రకారం రామ్ చరణ్ పాత్ర గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఈ సినిమాలో రామ్ చరణ్ ద్విపాత్రాభినయం చేయబోతున్నారని, కబడ్డీ బ్యాక్ డ్రాప్ తో సాగుతుంది అని తెలుస్తోంది. ఇందులో రామ్ చరణ్ రెండు విభిన్న పాత్రలలో కనిపించబోతున్నారట. ఇద్దరు సోదరుల లాగా రామ్ చరణ్ డబల్ రోల్ లో కనిపించబోతున్నారు. వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకటా సతీష్ కిలారు ఈ సినిమాని నిర్మిస్తున్నారు.

Read Also: పూజా హెగ్డేకు ఖరీదైన బహుమతి ఇచ్చిన ప్రొడ్యూసర్?

Follow us on: Google News, Koo, Twitter

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Paris Olympics | పారిస్ ఒలింపిక్స్ జట్టులో తెలుగు తేజం

తెలుగు తేజం ఆకుల శ్రీజ టీమ్ విభాగంతో పాటు సింగిల్స్ లోనూ...

NTR ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. 3 అప్డేట్స్ కి రెడీ గా ఉండండి

ఎన్టీఆర్(Jr NTR) హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా 'దేవర'....