చరణ్ కొత్త బిజినెస్

చరణ్ కొత్త బిజినెస్

0
89

తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన రామ్ చరణ్ స్టార్ హీరోగా తెలుగురాష్ట్రాల్లో చలామని అవుతున్నాడు… ఆ తర్వాత సినీ నిర్మాణరంగలోకి అడుగుపెట్టి అక్కడ కూడా సక్సెస్ అయ్యాడు… తండ్రి మెగాస్టార్ చిరంజీవి నటించిన చిత్రానికి మాత్రమే చరణ్ నిర్మాతగా వ్యవహరించాడు…

అయితే తాజాగా ఫిలిమ్ నగర్ తో చరణ్ కు సంబంధించి మరో వార్త చక్కర్లు కొడుతోంది… చరణ్ మరో కొత్త బిజినెస్ స్టార్ట్ చేయబోతున్నారని వార్తలు వస్తున్నాయి… ఇంతకి ఏంటా బిజినెస్ అనేగా మీ అందరి అసందేహం అక్కడికే వస్తున్నారు… సినిమా రంగానికి దీటుగా డిజిటల్ రంగం దూసుకుపోతున్న సంగతి తెలిసిందే….

వెబ్ సీరిస్ లు విపరీతంగా జనాలను ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే… అందుకే చరణ్ కూడా ఈ రంగంపై అడుగులు వేస్తున్నట్లు వార్తు వస్తున్నాయి… హీరోగా నిర్మాతగా సెకెండ్ ఇన్నింగ్స్ ను స్టార్ చేసిన చరణ్ ఇప్పుడు వెబ్ సిరీస్ లో నిర్మించాలనే ఆలోచలో ఉన్నట్లు తెలుస్తోంది…. అయితే దీనిగురించి ఇంతవరకు అధికార ప్రకటనరాలేదు…