చెర్రీ నెక్ట్స్ మూవీ ఎవరితో అంటే…

చెర్రీ నెక్ట్స్ మూవీ ఎవరితో అంటే...

0
89

కరోనా కారణంగా అన్ని షూటింగ్ లు నిలిచిపోయాయి కారోనా రాకుంటే ఈ పాటికి ఎన్నో సినిమాలు బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను అలరించేవి కానీ కరోనా కారణంగా వాటికి బ్రేక్ పడింది… రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న RRRచిత్రం కూడా ఈ పాటికి రిలీజ్ కావాలి అలాంటిది ఇంకా షూటింగ్ కూడా పూర్తి కాలేదు..

ఈ చిత్రంలో రామ్ చరణ్ అలాగే ఎన్టీఆర్ లు నటిస్తున్నారు… ఈ చిత్రం తర్వాత చరణ్ గ్యాప్ లేకుండా తన తదుపరి చిత్రాలను ప్లాన్ చేస్తున్నారట… లాక్ డౌన్ సమయంలో ఖాళీ గా ఉండకుండా వరుసగా కథలను విన్నాడట చెర్రీ…

అయితే ఇద్దరు చెప్పిన కథలు నచ్చినట్లు తెలుస్తోంది… జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి అలే అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ వంగా ఈ ఇద్దరు చెప్పిన కథలకు చెర్రీ ఒకే చెప్పారట.. అయితే ఈ ఇద్దరిలో ఎవరికి ముందు గ్రీన్ సిగ్నల్ ఇస్తాడో చూడాలి… మరో వైపు ఈ ఇద్దరు దర్శకులు స్టోరీ రెడీ చేసే పనిలో పడ్డారట…