Ram Charan | దర్శకుడు శంకర్‌కు రామ్ చరణ్ శుభాకాంక్షలు

-

సౌతిండియా అగ్ర దర్శకుడు శంకర్(Director Shankar) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. భారతీయుడు, జెంటిల్‌మెన్, రోబో చిత్రాలతో తెలుగులోనూ అద్భుతమైన ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌(Ram Charan)తో గేమ్ చేంజర్ అనే సినిమా చేస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ 50 శాతానికి పైగా పూర్తి చేశారు. వచ్చే ఏడాది విడుదల కానున్నట్లు తెలుస్తోంది.

- Advertisement -

ఇదిలా ఉండగా.. శంకర్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి 30 ఏళ్లు పూర్తయిన సందర్భంగా రామ్ చరణ్(Ram Charan) శుభాకాంక్షలు చెప్పారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఓ పోస్టు పెట్టారు. భారత సినీ చరిత్రలో నిజమైన గేమ్ చేంజర్ మీరే అంటూ కొనియాడారు. ఎన్నో గొప్ప గొప్ప చిత్రాలు తీసి అన్ని వర్గాల అభిమానుల ప్రశంసలు పొందారని అన్నారు.

Read Also: Jr. NTR ‘దేవర’ సినిమా అప్‌డేట్
Follow us on: Threads, Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

KTR | బీజేపీ ఎంపీతో కలిసి HCU భూముల్లో రేవంత్ భారీ స్కామ్ -KTR

KTR - Revanth Reddy | కంచె గచ్చిబౌలి భూముల వ్యవహారం...

Mumbai Attacks | 26/11 ముంబై ఉగ్ర దాడుల కేసులో కీలక పరిణామం

26/11 ముంబై ఉగ్రవాద దాడుల(Mumbai Attacks) కేసులో కీలక పరిణామం చోటు...