నో లిమిట్స్.. ఓన్లీ యాక్షన్.. ఊరమాస్ లుక్‌లో రామ్

-

BoyapatiRapo |లవర్ బోయ్ రామ్, ఊర మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కలయికలో సినిమా అనౌన్స్ అవ్వగానే అందరూ షాక్ అయ్యారు. ఊర మాస్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ అయిన బోయపాటి.. రామ్ పోతినేనిని ఎలా చూపించనున్నాడో అని అందరూ వెయిట్ చేస్తున్నారు. నేడు రామ్ పుట్టినరోజు సంధర్భంగా విడుదల చేసిన ఫస్ట్ థండర్లో అందుకు తగ్గట్లే రామ్ ను ఊరమాస్ గా చూపించాడు. లుక్స్ విషయంలోనే కాదు డైలాగ్స్ బోయపాటి స్టైల్ లోనే ఉన్నాయి.

- Advertisement -

“నీ స్టేట్ దాటలేను అన్నావ్ దాటా, నీ గేట్ దాటలేను అన్నావ్ దాటా, నీ పవర్ దాటలేను అన్నావ్ డాటా, ఇంకేంటి దాటేది నా బొంగులో లిమిట్స్” అని రామ్ చెప్తుంటే ఫ్యాన్స్ కు పునకాలే అని పక్కాగా అర్థమవుతోంది. ఇక తమన్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అయితే హైలెట్ అని చెప్పాలి. అక్టోబర్ 20న అభిమానుల ముందుకి రానున్న # BoyapatiRapo చిత్రం బాక్సాఫీసును ఎలా షేక్ చేస్తుందో చూడాలి మరి.

Read Also: వాట్సాప్‌లో మెసేజ్ ఎడిట్ చేసుకునే ఫీచర్!

Follow us on: Google News, Koo, Twitter

Read more RELATED
Recommended to you

Latest news

Must read

సల్మాన్ ఖాన్ కాల్పుల కేసులో భారీ ట్విస్ట్

బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్(Salman Khan) ఇంటి ముందు జరిగిన కాల్పుల...