బిగ్ బాస్ హౌస్ లోకి రామ్ చరణ్ హీరోయిన్ ఎంట్రీ

బిగ్ బాస్ హౌస్ లోకి రామ్ చరణ్ హీరోయిన్ ఎంట్రీ

0
101

బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 స్టార్ట్ అయింది.. అప్పుడే పది రోజులు అయింది కదా మరి ఇప్పుడు హీరోయిన్ ఎంట్రీ ఏమిటి? ఇప్పటికే సభ్యులు అందరూ ఉన్నారు, వైల్డ్ కార్డ్ ఎంట్రీ కూడా జరిగింది కదా అని అందరూ అనుకుంటారు.

అయితే బిగ్ బాస్ తెలుగులో ఎంట్రీ కాదు.. తాజాగా హిందీ బిగ్ బాస్ సీజన్ ఈ ఏడాది షో స్టార్ట్ కాబోతోంది, దీని కోసం ఏర్పాట్లు చేశారు, మన దేశంలో ఇక్కడ సక్సెస్ అయినట్లు ఎక్కడా అవ్వలేదు అనే చెప్పాలి బిగ్ బాస్ , సూపర్ రేటింగ్ తో హిందీలో దూసుకుపోతోంది.

ఇక తాజాగా బిగ్ బాస్ సీజన్ 14 లోకి వెళ్ళడానికి సిద్ధం అవుతోందట, హీరోయిన్ నేహాశర్మ..రామ్ చరణ్ మొదటి సినిమా చిరుత లో హీరోయిన్ గా ఆమె చేసింది, హిందీలో ఈనెల 20వ తేదీన ఈ షోలో పాల్గొనే వారిని ముంబైలోని ఒక స్టార్ హోటల్లో ఉంచుతారని సమాచారం. అక్టోబర్ 1 నుండి ప్రారంభం అవుతుందట ఈ సీజన్. ఇక ఇప్పటికే వారికి కరోనా పరీక్షలు కూడా పూర్తి చేశారట.