హీరో రానా తండ్రి కాబోతున్నాడా? మిహీకా బేబి బంప్

-

Rana Daggubati |దగ్గుబాటి కుటుంబంలోకి మరో వ్యక్తి అడుగుపెట్టబోతున్నాడా? అంటే అవుననే అంటున్నారు ఫిల్మ్ నగర్ వర్గాలు. హీరో రానా త్వరలోనే తండ్రి కాబోతున్నాడనే వార్తలు మళ్లీ హల్ చల్ చేస్తున్నాయి. అయితే ఈసారి ఆ వార్తలకు బలం చేకూర్చింది రానా(Rana Daggubati) భార్య మిహీకా(Miheeka) బజాజ్ కావడం విశేషం. తాజాగా ఇన్ స్టాగ్రాంలో ఆమె ఓ వీడియో పోస్ట్ చేసింది. ఆ వీడియోలో లూస్ దుస్తులు ధరించిన ఆమె బేబి బంప్ తో ఉన్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు రానాకు కంగ్రాట్స్ చెబుతున్నారు. మరి ఈ కామెంట్స్ పై రానా దంపతులు ఎలాంటి క్లారిటీ ఇస్తారో వేచి చూడాలి. కాగా 2020లో తన లవర్ మిహీకా బజాజ్ ను రానా పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.

- Advertisement -
Read Also: సైకోలకే సైకోలా ఉన్నాడు.. పాము తల కొరికి వేరు చేశాడు

Follow us on: Google News, Koo, Twitter

Read more RELATED
Recommended to you

Latest news

Must read

TTD | తిరుమల అన్నప్రసాదాలపై టీటీడీ కీలక నిర్ణయం

తిరుమల శ్రీవారి అన్నప్రసాదాలపై టీటీడీ(TTD) కీలక నిర్ణయం తీసుకుంది. భక్తులకు మరింత...

Capitaland investment | సింగపూర్ పర్యటనలో సీఎం రేవంత్ బృందం కీలక అడుగు

Capitaland investment | సింగపూర్‌లో పర్యటిస్తున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి...