అర్ధరాత్రి రోడ్డుపై ముద్దుగుమ్మ రాశి ఖన్న…!

అర్ధరాత్రి రోడ్డుపై ముద్దుగుమ్మ రాశి ఖన్న...!

0
80

అర్థరాత్రి నగరం నిద్రపోతున్న వేళ. మందుబాబులు, సాప్ట్ వేర్ ఉద్యోగులు, ప్రతి ఒక్కరు ఇంటికి చేరుకునే సమయంలో రోడ్లను నిశ్శబ్దమైన నడిరాత్రిలో టాలీవుడ్ అందాల నటి రాసి ఖన్నా చేసిన పనికి అందరూ షాక్ అయ్యారు. విషయం ఏంటంటే మెగా హీరో సాయిధరమ్ తేజ్ సరసన రాశి ఖన్నా నటిస్తున్న తాజా చిత్రం ప్రతి రోజు పండగే ఈ సినిమా షూటింగ్ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగర రోడ్లపై చిత్రీకరిస్తున్నారు.

షూటింగ్ సమయంలో కాస్త టైం దొరికినా రాసి ఖన్నా నడిరోడ్డుపై కుర్చీ వేసుకుని కూర్చుంది. అది చూసిన సాయి ధరంతేజ్ తన కెమెరా కి పని చెప్పి తెగ ఫొటోలు తీసేసాడు. ఆ ఫోటోలను రాశి ఖన్నా సోషల్ మీడియాలో పెట్టడంతో అవి ఇప్పుడు వైరల్ గా మారాయి.