మంచి ఆఫర్ కొట్టేసిన రాశీఖన్నా

-

ఢిల్లీ భామ రాశీఖన్నా తెలుగులో వరుస సినిమాలతో దూసుకుపోతోంది, మంచి అందం అభినయంతో తెలుగు ప్రేక్షకులకి బాగా దగ్గర అయింది ఈ ముద్దుగుమ్మ..ఊహలు గుసగుసలాడే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది ఢిల్లీ భామ రాశీఖన్నా.
వెంకీమామ సినిమా హిట్ అయింది తర్వాత ప్రతీ రోజు పండగ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో మంచి ఫేమ్ వచ్చింది, ఇక ఆమెకి వరుసగా సినిమా అవకాశాలు వస్తున్నాయి.

- Advertisement -

విజయ్ దేవరకొండ వరల్డ్ ఫేమస్ లవర్ తో అలరించింది, ఇక తమిళ్ లలో ఫుల్ బిజీగా ఉంది ఈ అమ్మడు, అక్కడ ప్రస్తుతం మూడు సినిమాలు చేస్తోంది,అరాన్మానై 3, మేథావి, తుగ్లగ్ దర్బార్, సైతాన్ కా బచ్చా చేస్తోంది.. దేవకట్టా, సాయి తేజ్ కాంబినేషన్లో వస్తోన్న ఓ సినిమాకి ఈ అందాల తారని పరిశీలిస్తున్నారట, ఇక మరో హీరోయిన్ గా నివేథా పేతురాజ్ నటిస్తోంది.

ఇక మరో విషయం ఏమిటి అంటే ఆమెకి ఓ వెబ్ సిరీస్ లో కూడా అవకాశం వచ్చింది అని తెలుస్తోంది
తెలుగు దర్శకులు రాజ్- డీకే ద్వయం దర్శకత్వం వహిస్తున్న ఈ వెబ్ సీరీస్ లో షాహిద్ కపూర్ తో కలసి రాశీఖన్నా నటించనుందంటున్నారు, దీనిపై ఇంకా ప్రకటన రావాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

KTR | బీజేపీ ఎంపీతో కలిసి HCU భూముల్లో రేవంత్ భారీ స్కామ్ -KTR

KTR - Revanth Reddy | కంచె గచ్చిబౌలి భూముల వ్యవహారం...

Mumbai Attacks | 26/11 ముంబై ఉగ్ర దాడుల కేసులో కీలక పరిణామం

26/11 ముంబై ఉగ్రవాద దాడుల(Mumbai Attacks) కేసులో కీలక పరిణామం చోటు...